గుడిబండ్ల గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏడో వార్డు నెంబర్ ఏకగ్రీవం
కోదాడ : మండల పరిధిలోని గుడిబండ గ్రామపంచాయతీ ఏన్ని కలలో 7వ వార్డు Sc మహిళకు కేటాయించగా ఆ స్థానం నుంచి పోటీ చేసి ఏక గ్రీవంగా ఏన్ని కైన చుక్కా సుహాసినికి కోదాడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మాటి వరప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు జిల్లా నరసింహారెడ్డి శుభాకాంక్షలు తెలిపారుహార్దిక శుభాకాంక్షలు, ఈ విజయాని కీ కారకులు కుక్కడపు సైదులు గుడిబండ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఎండి రఫీ ,, మందుల నాగయ్య , బత్తుల నర్సిరెడ్డి మాదాసు శీను ,దార ప్రేమ్ చంద్, పెరమాల వెంకటేశ్వర్లు మహమ్మద్ యాకూబ్ ఎండి రఫీ మాదాసు నాగరాజు , నూకతోటి రామదాసు , దార ప్రవీణ్ ,నూకతోటి గణేష్ , ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదములు