కంకర తేలిన రోడ్డుపై ప్రయనించేదెలా

May 23, 2026 - 22:15
May 24, 2026 - 12:31
 0  237
కంకర తేలిన రోడ్డుపై ప్రయనించేదెలా

తిరుమలగిరి 24 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని నెల్లిబండ తండ ప్రధాన రహదారి కంకర తేలి గుంతలతో అస్తవ్యస్తంగా మారింది ఈ దారి గుండ ప్రయాణించే వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రహదారి పూర్తిగా దెబ్బ తినడంతో నిత్యం ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టి రహదారిని సరిచేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి