ఐకెపి కేంద్రాలను తనిఖీ చేసిన తహసిల్దార్

తిరుమలగిరి 06 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని మాలిపురం అనంతరం అంబేద్కర్ నగర్ లో ఐకెపి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన తహసీల్దార్ హరి ప్రసాద్ రైతులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఐకెపి నిర్వాహకులకు సూచించారు రైతులు ఎండబెట్టి వడ్లు తేవాలని ఐకెపి కేంద్రంలో వర్షం వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ జాన్ మహమ్మద్ గిరిధవార్ సుజిత్. రైతులు తదితరులు పాల్గొన్నారు