ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ బయల్దేరిన కేసీఆర్*

*ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ బయల్దేరిన కేసీఆర్*
*మ.2 గంటలకు బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం*
*విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొననున్న కేసీఆర్*
*సమావేశానికి 400 మంది కీలక నేతలకు ఆహ్వానం*
*బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని యోచన గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు కమిటీల ఏర్పాటు*.
*స్థానిక ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధంచేసేలా వ్యూహరచన*
*ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్*
*ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా..*
*ప్రతినిధుల సభ నిర్వహించే యోచనలో కేసీఆర్*