ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీధర్ సతీమణి రాజేశ్వరి

Aug 9, 2025 - 19:07
Aug 9, 2025 - 19:09
 0  10
ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీధర్ సతీమణి రాజేశ్వరి
ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీధర్ సతీమణి రాజేశ్వరి

నకిరేకల్ 09 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గo నోముల గ్రామానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కాంబ్లీ శ్రీధర్,సతీమణి రాజేశ్వరి ఎమ్మెల్యే వేముల వీరేశం,పుష్పకు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఎమ్మెల్యే ఇలాంటి రాఖీ పండుగలు ముందు ముందు ఎన్నో జరుపుకోవాలని అన్నారు. ప్రజల ఆశీస్సులు తనకు ఎల్లకాలము ఉండాలని కోరినారు. ఇలాంటి పదవులు ముందు ముందు రోజుల్లో ఎన్నో పదవులు చేపట్టాలని అన్నారు.