ఎం.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కస్తూరిబా స్కూల్లో బాలికల దినోత్సవం వేడుకలు

Jan 24, 2025 - 20:08
Jan 24, 2025 - 20:27
 0  7
ఎం.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కస్తూరిబా స్కూల్లో బాలికల దినోత్సవం వేడుకలు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ .ఎంవీ. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూరు స్.టీజీ మోడల్ స్కూల్. మరియు కస్తూర్బా గాంధీ పాఠశాలలో. 24-01-25.జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది . ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి ధారాసింగ్. మాట్లాడుతూ బాలిక దినోత్సవం ప్రత్యేకత ప్రాముఖ్యత. బాలికలకు ఉన్న హక్కులు చట్టాలు మరియు బాల్యవివాహాల నిర్మూలన. గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా. హెడ్ కానిస్టేబుల్. ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలు. అక్రమా ల గురించి వివరించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్ జ్యోతి. ఆడపిల్లలు అన్నింట్లో ముందుండాలి ధైర్యముగా చదవాలి ఎదగాలి ఒకరిపై ఆధార పడకూడదని.కూడదు అని మాట్లాడినారు.పోలీస్. కళాబృందం అనుకు గురలింగం వాళ్ళ బృందం పాటలు . . పాడినారు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్. టీచర్ ఏకమల్లు సామ్రాజ్యం రుక్మిణి కేజీబీవి. టీచర్ స్నేహలత. ఎంవీ. ఫౌండేషన్ మండల ఇన్చార్జి వత్సవాయి లలిత తదితరులు పాల్గొన్నారు మండల ఆత్మకూరు స్ జిల్లా సూర్యాపేట