ఎంపీడిఓ ఆఫీసులో సిసి రోడ్ల పై వర్షపు నీరు 

Oct 6, 2024 - 20:33
Oct 6, 2024 - 21:16
 0  0
ఎంపీడిఓ ఆఫీసులో సిసి రోడ్ల పై వర్షపు నీరు 
ఎంపీడిఓ ఆఫీసులో సిసి రోడ్ల పై వర్షపు నీరు 

తుంగతుర్తి: అక్టోబర్ 6. తెలంగాణ వార్త ప్రతినిధి తుంగతుర్తి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో సీసీ రోడ్లపై వర్షపు నీరు 20 లక్షలు హెచ్చించినప్పటికీ పలు ఆఫీసులకు సిసి రోడ్డు చెత్త చెత్త తుంగతుర్తి మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గత పాలకుల నిర్లక్ష్యంతో  ఎంపీడీవో ఆఫీసులో సిసి రోడ్ల పై వర్షపు నీరు.. ఈ ఆఫీసులో ఆరు ప్రభుత్వ కార్యాలయాలకు సిసి రోడ్డును నిర్మించారు ఈ సీసీ రోడ్డు క్వాలిటీ లేకపోవడంతో ఎక్కడికక్కడ గుంతలు గుంతలు గా కావడం తో వచ్చి పోయే ప్రజలకు ద్విచక్ర వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే ఈ కార్యాలయంలోని సిసి రోడ్డు ఎత్తు వేయకపోవడం తో వర్షపు నీరు కూడా నిలిచి పాదాచారులు జారిపడుతున్నారు ద్విచక్ర వాహనదారులు కూడా కింద పడిపోతున్నారు తక్షణమే ఈ ఎస్ టి ఓ కార్యాలయం ముందు సీసీ ని ఎత్తు లేపాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333