ఉద్యమకారులను ఆదుకోవాలి
తిరుమలగిరి 02 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు ఎర్ర గొల్ల లింగయ్య యాదవ్ అన్నారు తిరుమలగిరి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు 250 గజాల నివాస స్థలం పిల్లలకు ఉద్యోగాల్లో 20% కోట నెలకు 25 వేల పెన్షన్ బస్సు ట్రైన్ లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు