ఈనెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్

Apr 21, 2026 - 20:43
 0  1
ఈనెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్

 అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు సందర్భంగా ప్రత్యేక సమావేశం ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణ తదితర రాజకీయ అంశాలపై చర్చ ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు వరకు ఆహ్వానం

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333