ఆత్మకూరు జెడ్పిటిసి రేసులో  కప్పల రవికుమార్ గౌడ్ (పరిటాల) ?

Jan 14, 2025 - 19:36
 0  5
ఆత్మకూరు జెడ్పిటిసి రేసులో  కప్పల రవికుమార్ గౌడ్ (పరిటాల) ?

సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఆత్మకూరు మండలం కూరెళ్ళ గ్రామానికి చెందిన కప్పల రవికుమార్ గౌడ్ (పరిటాల) సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సొంత మండలమైన ఆత్మకూర్ జెడ్పిటిసి బరిలో ఉంటాడని గౌడ సామాజిక వర్గం బలంగా ఉన్న మండలం కావున రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వాదం బలంగా ముందుకు తీసుకువెళ్లాలని గౌడ సామాజిక ప్రజలు తెలిపినారు వాస్తవానికి కప్పల రవికుమార్ గౌడ్ (పరిటాల) గత ఆరు సంవత్సరాల నుంచి సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం అభివృద్ధి కోసం ప్రతి మండల కేంద్రంలో ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను మండల కేంద్రంలలో ఏర్పాటు చేయాలని గౌడుల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బ తినకుండా వారి యొక్క ఆశయ సాధన కోసం పోరాటం చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ కోటర్ లో ధర్మ బిక్షం యొక్క విగ్రహం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసి అణిచివేయబడ్డ గౌడ సోదరుల యొక్క ఆశయాలను సాధించడమే లక్ష్యంగా బీసీ నినాదం బలంగా వినిపించాలని లక్ష్యంతో బరిలోకి దింపాలని గౌడ సోదరులు ఆత్మకూర్ మండలం వివిధ గ్రామాల ప్రజలు గౌడ సోదరులు ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని ఒక సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధన కోసం ముందుకు సాగుతున్న కప్పల రవికుమార్ గౌడ్ (పరిటాల )ను జడ్పిటిసి గా ఆత్మకూర్ మండలం నుంచి కావాలని కోరుకుంటున్నారు వాస్తవానికి కప్పల రవికుమార్ గౌడ్ (పరిటాల) అన్ని రాజకీయ పార్టీల యొక్క అండదండలతో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికీ సొంత ఖర్చులతో వివిధ మండలాలలో సర్దార్ సర్వాయి పాపన్న నాలుగు విగ్రహాలను ఏర్పాటు చేసినారు భువనగిరి హెడ్ కోటర్  మోత్కూరు యాదగిరిగుట్ట లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను డొనేట్ చేసినారు రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333