అసెంబ్లీలో దళిత స్పీకర్ పైన జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా

సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాజీ మంత్రి వర్యులు పెద్దలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి
, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న కొప్పుల వేణా రెడ్డి ఆదేశాల మేరకు
రామన్నగూడెం, 16 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ తెలంగాణ అసెంబ్లీలో దళిత స్పీకర్ పైన జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రామన్నగూడెం కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఖాషీగూడెం x రోడ్డు దగ్గర ధర్నా నిర్వహించి జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడంతోపాటు తక్షణమే స్పీకర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చెయ్యడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలకళ గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సురుగు మల్లేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నల్లెడ మాధవ్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పాల్వాయి వెంకటేష్,PACS డైరెక్టర్ బొక్క గంగారెడ్డి,కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సురుకంటి నాగిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ఆరుట్ల సంజీవ రెడ్డి,మెట్టు జనర్ధన్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ,కన్నొజు,వేంకటేశ్వర్లు, రాసా వెంకటరెడ్డి ,మెట్టు రాంరెడ్డి,బత్తుల దుర్గాప్రసాద్,sk. కరీం సాబ్, చవగానీ నరేష్, సామా శంభారెడ్డి,ఆరుట్ల ఉపేందర్ రెడ్డి,ఆరుట్ల వెంకట్ రెడ్డి,కుమ్మరి శ్రీను,పెద్దింటి కృష్ణారెడ్డి ,బత్తుల సురేందర్,బత్తుల పవన్ తదితరులు...