అమరగిరి భరత్ యాదవ్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు బ్యాగుల పంపిణీ.....

అమరగిరి గ్రామం అభివృద్ది చెందాలని ఎప్పటికైనా పర్యాటక కేంద్రంగా నిలవాలని అనుక్షణం కంకణ బద్దులైన అమరగిరి భరత్ యాదవ్ గారు నేడు గ్రామంలో స్కూల్ కి వెళ్లే బడి పిల్లలకు అందరికీ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. అయితే ఏదైనా చదువుకుంటేనే ప్రతి ఒక్కరు వారి ఎదుగుదలకు వారి తల్లిదండ్రులకు మరి ఆ గ్రామానికి పేరు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా చదువుకోవాలని ఇంకా భవిష్యత్తులో కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆదర్శంగా ఉండాలని మనవి చేసుకుంటున్నాను.....