అనంతారం పిఏసిఎస్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా అధికారి శ్రీధర్ రెడ్డి

Jan 29, 2025 - 18:29
Jan 30, 2025 - 08:55
 0  37
అనంతారం పిఏసిఎస్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా అధికారి శ్రీధర్ రెడ్డి

అనంతారం పిఏసిఎస్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా అధికారి శ్రీధర్ రెడ్డి

తెలంగాణ వార్త జనవరి 29 పెన్ పహాడ్ మండలం: పెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలోని పిఎసిఎస్ కార్యాలయంను సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలోని యూరియా స్టాక్ రికార్డులు కార్యాలయ రికార్డులు సిబ్బంది హాజరు తనిఖీ చేసి పరిశీలించారు ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రైతులకు అందుబాటులో యూరియా ఉందని, కొరత లేదని ఆయన పరిశీలనలో తెలిపారు. రికార్డులు , సిబ్బంది హాజరు, యూరియా స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బానోత్ అనిల్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రావణి, సంఘ సభ్యులు సతీష్,లక్ష్మారెడ్డి, మరియు రైతులు పాల్గొన్నారు

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State