అడ్డగూడూరు ఎంపీడీవో కార్యాలయంలో గడ్డం వెంకటస్వామి జయంతి వేడుక

Oct 5, 2024 - 18:37
 0  7
అడ్డగూడూరు ఎంపీడీవో కార్యాలయంలో గడ్డం వెంకటస్వామి జయంతి వేడుక

అడ్డగూడూరూ 05 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ప్రజా పరిషత్ కార్యాలయం అడ్డగూడూరు నందు శనివారం రోజు కీ"శే"గడ్డం వెంకటస్వామి(కాకా)జయంతి కార్యక్రమం నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.శంకరయ్య కార్యాలయం సిబ్బంది,మరియు ఈజీఎస్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333