పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు,అభిమానులు,కార్యకర్తలు,ఎవరు ఆందోళన చెందవద్దు

 ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి 

Oct 5, 2024 - 18:34
 0  21
పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు,అభిమానులు,కార్యకర్తలు,ఎవరు ఆందోళన చెందవద్దు

పాలకుర్తి 4 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టుర్:- ప్రియమైన పాలకుర్తి నియోజకవర్గ  నాప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా ప్రమాదవశాత్తు గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మన ప్రియతమ నాయకురాలు,పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆరోగ్యం పట్ల ప్రజలు ఎవ్వరు,అధైర్య పడవలసిన అవసరం లేదు, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ ఆరోగ్యంగా ఉన్నారు, మరి కొద్ది రోజుల్లో, యధావిదంగా  ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆవిశ్రామిత సేవకురాలిగా వారి సేవా కార్యక్రమాలు కొనసాగించనున్నారు.
మీ యశస్విని ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333