అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు... మహిళల సంక్షేమానికి మాత్రం గుండు సున్నా!
ప్రజల సంక్షేమానికి లేని నిధులు వినోద కార్యక్రమాలకు ఎలా లభిస్తున్నాయి? ఇదేనా ప్రజా పాలన? ప్రజలను మభ్యపెట్టడం మానేసి, పనిచేయడం మొదలు పెట్టు రేవంత్!