సోమవారం 17 నుండి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం. ఎంపీడీవో రమాదేవి

Aug 16, 2026 - 19:00
 0  2
సోమవారం 17 నుండి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం.  ఎంపీడీవో రమాదేవి

 జోగులాంబ గద్వాల 16 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  ఇటిక్యాల . ప్రజా సమస్యల సత్వర పరిష్కారం  కోసం  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా డివిజన్ స్థాయిలోనే కాకుండా ఈనెల 17వ తేదీ నుంచి మండల స్థాయిలోను ప్రజావాణి కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇటిక్యాల మండలం ఎంపీడీవో రమాదేవి మండల ప్రజలను కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333