సింహాల నుంచి చరిత్రకారుడు ఉద్భవించే వరకూ ,ప్రతీ కథ వేటగాని గొప్పతనాన్ని గురించి మాత్రమే చెప్తుంది

Aug 20, 2024 - 18:37
Aug 20, 2024 - 18:37
 0  1
సింహాల నుంచి చరిత్రకారుడు ఉద్భవించే వరకూ ,ప్రతీ కథ వేటగాని గొప్పతనాన్ని గురించి మాత్రమే చెప్తుంది


                       
ఇప్పటి వరకు వేటగాళ్ల కథలతో డబ్బాలు మోగించుకున్న రేవంత్ రెడ్డి  అసలైన సింహాల చరిత్రలను చూపుతూ యుద్ధ భేరి మోగిస్తున్న నాయకుడు మా హరిశన్న ... 

సంపూర్ణ రుణ మాఫీ , ఆరు గ్యారంటీలు  అమలుకై పదవికి రాజీనామా ప్రకటించిన నాయకుని మీద దాడికి సిద్ధిపేట కి కాంగ్రెస్ నాయకులను  పంపిన  అధిష్టానానికి వారికీ  ధీటుగా. ఈ రోజు సిద్దిపేటలో BRS  నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్  ప్రభుత్వం  సంపూర్ణ రుణ మాఫీ ,మరియు ఆరు  గ్యారంటీలు అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ,ఇలాంటి దాడులకు భయపడే వాళ్ళుకాదు  BRS కార్యకర్తలు & నాయకులు ,ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా మా హరిశన్న  జోలికి వస్తే ఖబర్ధార్ ...

పోలె సుధామ 
BRS నాయకులు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333