*సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సెక్షన్. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో*

Sep 19, 2024 - 14:21
 0  54
*సమాచార హక్కు చట్టం 2005  ప్రకారం సెక్షన్. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో*

స్థానిక నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో సమాచారహక్కు చట్టం 2005 ప్రకారం సెక్షన్( 2j) రికార్డు తనిఖీలు కు ఆర్టీ ఐ యాక్టీవ్ మెంబెర్ పసుమర్తి శ్రీనివాస్ దరఖాస్తు చేయగా ఎస్ ఐ సంతోష్ అనుమతి ఇవ్వటం తో ఈ రోజు అన్నీ రికార్డు తనిఖీ చేయటం జరిగింది.రెసిప్సన్ బుక్, ఎఫ్ ఐ అర్, ఇండెక్స్, జీడీ ఎంట్రీ, చార్జషీట్ బుక్, కేసు డైరీ స్, క్యాష్ బుక్, ఫైనల్ రిపోర్ట్, అన్నీ పరిశీలించాను.రికార్డు తనిఖీ కీ ఎస్ ఐ సంతోష్, సిబ్బంది సహకరించారు.మండలం, జిల్లా ప్రధాన కార్యాలయం ల లో రికార్డు తనిఖీ కార్యక్రమం, ప్రజలు కు సమాచారహక్కు చట్టం 2005, పై అవగాహనా కార్యక్రమం లు చేబడుతున్నాము.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State