*మర్యాదపూర్వకంగా కలవడం. పంది తిరుపతన్న*
కొమ్ముజడ రామారావు అన్న గారితో ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ ఎట్లా ఉంది అని అడగగా అన్నా మంచిగనే ఉన్నది ఫుల్ చార్జింగ్ పెడితే 40 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు అని అన్నారు అన్నని మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది ఇట్లు మీ పంది తిరుపతన్న