సమస్యల వలయంలో గద్వాల్ బస్టాండ్
కంపు కొడుతున్న మురికి నీరు.
చిరుజల్లులకే చిత్తడవుతున్న ప్రాంగణం
జోగులాంబ గద్వాల 20 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల పట్టణం:- బస్టాండ్లో సమస్యలు తిష్టవేశాయి. రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రయాణ ప్రాంగణ ఆవరణం మాత్రం దారుణంగా తయారయిందిబస్టాండ్ ప్రాంగణమంతా గుంతలమయంగా మారిపోయింది.బస్సులు నిలుపు స్థలం అవరనందు చినుకు పడిందంటే బురదమయంగా తయారయి . కనీసం నడవడానికి కూడా కష్టంగా మారింది.ఆర్టీసీ అధికారులు స్పందించి ఆవరణ ను శుభ్రంగా ఉంచాలని అధికారులు ప్రయాణికులు కోరుకుంటున్నారు.