షేక్ పల్లి గ్రామంలో సిసి రోడ్డు భూమి పూజ.

Mar 5, 2024 - 18:37
 0  71
షేక్ పల్లి గ్రామంలో సిసి రోడ్డు భూమి పూజ.
షేక్ పల్లి గ్రామంలో సిసి రోడ్డు భూమి పూజ.

జోగులాంబ గద్వాల 5 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఎర్రవల్లి మండలం. అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి  మండలం షేక్ పల్లి   గ్రామంలో సీసీ రోడ్డు భూమి పూజ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ ప్రోద్బలం తో  షేక్ పల్లి   గ్రామం లో , 5 లక్షల రూపాయలతో  సీసీ రోడ్డు ప్రారంభించారు.

  ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ నాయకులు యువరాజు, మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, సాతర్ల మాజీ సర్పంచ్ జయ చంద్రారెడ్డి, సెల్ షాప్ మద్దిలేటి యాదవ్,పోతురాజు సోమనాద్రి, ఎర్రవల్లి ఎంపిటిసి భర్త నీల శ్రీనివాసులు,తిమ్మారెడ్డి, బీచుపల్లి రాజు, రామ్ రెడ్డి,నారాయణ, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333