ఎమ్మెల్యే మేఘన్న చేయూత  వాడ మన్నెం దశదినకర్మ

 ఖర్చుల నిమిత్తం భార్య కు 5000/-రూ పంపించిన

Nov 18, 2024 - 18:56
Nov 18, 2024 - 18:58
 0  7
ఎమ్మెల్యే మేఘన్న చేయూత  వాడ మన్నెం దశదినకర్మ

తెలంగాణ వార్త:- మన ఎమ్మెల్యే తుడి మేఘరెడ్డి  శాఖాపూర్ గ్రామంలో వాడ మన్నెం మరణించిన విషయని గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకొని దశ దినకర్మ కు వనపర్తి శాసనసభ్యులు తుడిమెగా రెడ్డి స్పందించి వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూవారికీ దశ దిన కర్మకు ఖర్చునిమిత్తం 5000రూపాయలను గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ద్వారా వారి కుటుంబానికి అందజేయాలని తెలియజేశారు కార్యక్రమంలో కావాలి గోవింద్ నాయుడు, గొల్ల రామకృష్ణ సీనియర్ నాయకులు,ఉప్పరి కృష్ణయ్య,కడుకుంట్ల శ్రవణ్, సంద ఈశ్వర్,సింగల్ విండో వైస్ చైర్మన్ ఆంజనేయులు, సంద కేశవులు,వాడరవి, మంగలిసాయి,ఇతరులు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333