శ్రీ వైష్ణవి ఫిజియోథెరపీ & రియాబిలేషన్ ప్రారంభించిన డాక్టర్ రామ్మూర్తి

.గండూరి పావాని కృపాకర్. సూర్యాపేట విద్యానగర్ లో భాను ప్రకాష్ హాస్పిటల్ పక్కన శ్రీ వైష్ణవి ఫిజియోథెరపీ & రియాబిలేషన్ సెంటర్ ను ప్రారంభించిన డాక్టర్ రామ్మూర్తి కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అత్యాధునిక వసతులతో అందరికీ తక్కువ ఖర్చులో వైద్యం అందించాలని సంకల్పంతో గత 20 సంవత్సరాలుగా విద్యానగర్ లో భాను ప్రకాష్ హాస్పిటల్ నడిపిస్తున్న తాళ్లూరి ప్రభాకర్ ఆయన కూతురు డాక్టరు వైష్ణవి మరియు డాక్టరు అల్లుడు మధు స్వశక్తితో పేదలకు వైద్యం అందించాలని ఈ యొక్క హాస్పిటల్ ని ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ రామ్మూర్తి కొనియాడారు. కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మాట్లాడుతూ ట్రీట్మెంట్ కు హైదరాబాదుకు పోకుండా సూర్యాపేటలోని అత్యధికమైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో కూడినటువంటి మిషన్లను ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది దీనినీ మన సూర్యాపేట ప్రజలు సద్వినీయోగం చెసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భాను ప్రకాష్. తాళ్లూరు ప్రభాకర్ తాళ్లూరు శ్రీదేవి. గోపగాని గిరి గౌడ్. తన్నీరు వెంకన్న. భాస్కర్. శీను నాయక్. బిక్షం.హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు