శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయ పంచమ వార్షికోత్సవం 

May 1, 2024 - 19:38
 0  11
శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయ పంచమ వార్షికోత్సవం 

ముదిరాజ్ సంఘం దుద్దెడ వారి ఆధ్వర్యంలో

తెలంగాణ వార్త కొండపాక:- కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ  తల్లి పంచమ వార్షికోత్సవం   02/05/2024 గురువారం రోజున మొదలుకొని 04/05/2024 శనివారం రోజు వరకు పూజా కార్యక్రమం జరుగును మొదటి రోజున గురువారం రోజున గణపతి పూజ స్వస్తి పుణ్యావాచనం అఖండ దీపారాధన అంకురరోపణము పృథ్వీకరణము ప్రధాన కలశ స్థాపన నవగ్రహ సర్వతోభద్ర మండప స్థాపన హారతి మంత్రపుష్పం సాయంత్రం పోచమ్మ బోనాలు . రెండవ రోజు శుక్రవారం కుండా సంస్కారం అగ్ని ప్రతిష్ట గణేశాది ఆవాహిత దేవత మూలమంత్ర ఆవాహనం మండల స్థాపన హారతి మంత్రపుష్పం సాయంత్రం మంత్రపుష్పం తీర్థ ప్రసాద  వితరణ కాకిపడగల వారిచే ఒగ్గు కథ.   మూడవరోజు శనివారం రోజున ఉదయం ఆవాహిత మండప దేవత పూజ మూలమంత్ర హవనం పూర్ణాహుతి శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ్ ఉత్సవం ఓడిబియ్యం తీర్థ ప్రసాద వితరణ మరియు అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగును పెద్దమ్మ బోనాలు కాకి పడగల వారిచే పెద్దమ్మ ఒగ్గు కథ చెప్పబడును కావున భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333