నేడు మెడికల్ షాపులు బంద్
తిరుమలగిరి 20 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
20 5 2026 దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ బంద్ సందర్భంగా స్థానిక ఎస్సై వెంకటరెడ్డి మరియు డిప్యూటీ తహసిల్దార్ కు తిరుమలగిరి మండల మెడికల్ అసోసియేషన్ తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కోటిలింగం సెక్రటరీ శ్రీనివాస్ ట్రెజరర్ గిరి గౌడ్ ఉపాధ్యక్షుడు రామచంద్ర గౌడ్, సంతోష్ శ్రీనివాస్ రమేష్ నరేష్ శంకర్ రాకేష్ గిరి గౌడ్ సుందర్ శంకర్ ఓలింగా మహేష్ బిక్షపతి రమేష్ సాయి మెడికల్ ఆరోగ్య మెడికల్ హనుమాన్ మెడికల్ దివ్య మెడికల్ తదితరులు పాల్గొన్నారు