వెల్దేవి గ్రామంలో చౌళ్ళగూడెం పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు

అడ్డగూడూరు 18 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో చౌళ్ళగూడెం పాఠశాలలో జాతీయ నూలుపురుగుల మాత్రలను విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు పి జానయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు వేశారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ పి జానయ్య,ఏఎన్ఎం రమ,ఆశ పిల్లి ఇంద్ర పాల్గొన్నారు.