వీధికుక్కల దాడిలో చిన్నారి బాలుడికి తీవ్ర గాయాలు

 సుమారుగా గ్రామంలో 30 నుండి 50 వీధి కుక్కలు ఉండవచ్చు.....

May 8, 2024 - 20:11
 0  13
వీధికుక్కల దాడిలో చిన్నారి బాలుడికి తీవ్ర గాయాలు

వీధికుక్కల దాడిలో ఓ చిన్నారి బాలుడికి గాయాలు  సంఘటన గట్టు, మండలం తప్పెట్లమోర్స్ ,గ్రామంలో జరిగిన సంఘటన....

జోగులాంబ గద్వాల 8 మే 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గట్టు. ,మండలం తప్పెట్లమోర్స్ ,గ్రామంలో  హరి బాలుడు కిరాణం షాప్ కు వెళ్తుండగా అక్కడే  ఉన్నటువంటి కొన్ని వీధి కుక్కలు దాడికి దిగడంతో అక్కడి నుండి బాలుడు తప్పించుకోవడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్నటువంటి కుక్కలు ఆ బాలుడిపై ఒకేసారి దాడి చేయడం జరిగినది .ఆ బాలుడు యొక్క కాలుపై దాడి చేయడంతో చుట్టుపక్కలున్న కొంతమంది ఆ వీధికుక్కలని తార్మగా ఆ బాలుని వదిలి అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం ఆ బాలుని ప్రథమ చికిత్స కొరకు హాస్పటల్ కి తీసుకు వెళ్లడం జరిగినది .అయితే గ్రామంలోని చాలామంది ప్రజలు కొరుతున్నారు. వీధి కుక్కల బారి నుండి తప్పించే విధంగా జిల్లా అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333