పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశం

Sep 12, 2024 - 19:51
 0  6
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశం

2021 డిసెంబరు తర్వాత  రెండు రోజుల క్రితం 70 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్ చమురు ధర

ప్రస్తుతం 72 డాలర్ల వద్ద కొనసాగుతున్న  బ్యారెల్ చమురు ధర

రష్యా నుండి తక్కువ ధరకు చమురు వస్తున్న నేపథ్యంలో అక్కడి నుండి దిగుమతి చేసుకోవాలని యోచన

ఈ మేరకు సంకేతాలు ఇచ్చిన పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333