వివాహ వేడుకకు హజరైన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వియం అబ్రహం ......
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ మాజి చైర్మన్ గట్టు తిమ్మప్ప .
పారిశ్రామిక వేత్త.తక్కశిల నిలం గౌడ్ .
వడ్డేపల్లి మాజి జడ్పిటిసి కాశపోగు రాజు .
గట్టు మాజి ఎంపిపి విజయ్ .
మాజి గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ .
గద్వాల మార్కెట్ మాజి చైర్మన్ శ్రీధర్ గౌడ్ .
జోగులాంబ గద్వాల 25 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :- ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామానికి మాజీ సర్పంచ్ శేషన్ గౌడ్ కుమారుడు ( గంగాధర్ గౌడ్ weds సాత్విక) ల అలంపూర్ చౌరస్తా ఎజిఆర్ పంక్షన్ హల్ నందు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వియం అబ్రహం మరియు మాజి ప్రజాప్రతినిధులు నాయకులు...ఈ కార్యక్రమంలో ,ఉండవెల్లి మాజీ సర్పంచ్ రేఖావేంకటేష్ గౌడ్ ,శాబాద్ మాజీ ఉప సర్పంచ్సపరమేష్ గౌడ్ ,శనగపల్లే మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ , కంచుపాడు శేఘ ,కృష్ణమూర్తి ,నాయకులు, తదితరులు పాల్గొన్నారు..