తుమ్మల యుగంధర్ గారు "మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో

" మంత్రి శ్రీధర్ బాబు గారిని సత్కరించారు*

Jan 30, 2025 - 07:21
Jan 30, 2025 - 08:53
 0  35
తుమ్మల యుగంధర్ గారు "మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో

తెలంగాణ వార్త ఫలితాలు ఖమ్మం : దావోస్ ప‌ర్య‌ట‌న‌లో తెలంగాణ రాష్ట్రానికి రూ. 1.73 ల‌క్ష‌ల కోట్ల రూపాయిల పెట్టుబ‌డులు సాధించ‌డంలో ప్ర‌ముఖ పాత్ర వ‌హించిన రాష్ట్ర ఐటీ మంత్రి *శ్రీ దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు* గారిని విదేశిపర్యటన ముగించుకొని వచ్చిన వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు *మన తుమ్మల యుగంధర్ గారు* మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో మంత్రి శ్రీధర్ బాబు గారిని సత్కరించారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State