వికారాబాద్ జిల్లాలోని దామగుండం రిజర్వ్...
ఫారెస్ట్ లో నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారితో కలిసి వేదిక పంచుకున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డి.కె.అరుణమ్మ.