ఈ నెల 5 ,లేదా 6 నాడు సాయంత్రం సాగర్ గేట్లు ఎత్తే అవకాశం...

Aug 3, 2024 - 21:01
 0  1
ఈ నెల 5 ,లేదా 6 నాడు సాయంత్రం సాగర్ గేట్లు ఎత్తే అవకాశం...

 ఇవ్వాళ మధ్యాహ్నానికి ఆల్మట్టి నుంచి 3 లక్షల క్యూసెక్కులు విడుదల అవుతుండగా, తుంగభద్ర నుంచి 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం వైపు పరుగులిడుతూ వస్తోంది. తుంగ, భద్ర, కోయినా, ఆల్మట్టి, నారాయణపురా, జూరాల, శ్రీశైలం అన్నీ పూర్తి స్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయి. ఆ రిజర్వాయర్ల నుంచి వచ్చే నీటిలో 60 వేల క్యూసెక్కులు పోతిరెడ్డి పాడు, మరి కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు, కాలువల ద్వారా పోగా 5 నాటికి 4.75 క్యూసెక్కులు సాగర్ వచ్చి చేరతాయి. ఆ తర్వాత కూడా మరో వారం రోజుల పాటు రెండు లక్షల క్యూసెక్కులు వస్తూనే ఉంటాయి. సెప్టెంబరు చివరి నాటికి కూడా పూర్తి స్థాయిలో నిండి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333