వర్షాలకు రాకపోకలు బంద్ అయి ఇబ్బంది పడుతున్నా గ్రామాలను ఆదుకోవాలి

Jul 27, 2024 - 18:46
 0  2
వర్షాలకు రాకపోకలు బంద్ అయి ఇబ్బంది పడుతున్నా గ్రామాలను ఆదుకోవాలి

 న్యూ డెమోక్రసీ నాయకులు ముసలి సతీష్

జులై 27 తెలంగాణ వార్త  భద్రాద్రి కొత్తగూడెం ఇంచార్జ్ :- గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం డివిజన్లో  గ్రామాలకు రాకపోకలు బంద్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆహార సౌకర్యాలకు వైద్యానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారని  ఈ సమస్యను తక్షణమే ఐటిడిఏ పిఓ  కలెక్టర్  పరిష్కరించాలని  సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు కామ్రేడ్ ముసలి సతీష్ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం డివిజన్ వెంకటాపురం వాజేడు చెర్ల దుమ్ముగూడెం  మండలాలు కొన్ని ఏజెన్సీ మండలాలు పూర్తిస్థాయిలో రాకపోకలు బంద్ అయినాయి. కొన్ని గ్రామాలకు మండల కేంద్రాలకు మధ్య బ్రిడ్జిలు లేకపోవడంతో రాకపోకలు బంద్ అయినాయ…

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333