వనస్థలిపురం రైతు బజార్ పక్కన రాక్ ఎన్ రోల్ ఉమెన్స్ ఎక్స్ క్లూజివ్ స్టోర్ ను ఘనంగా ప్రారంభించారు.
ఎల్బీనగర్,18 నవంబర్ 2025 మంగళవారం తెలంగాణ వార్త రిపోర్టర్;ఎల్బీనగర్ నియోజకవర్గం, వనస్థలిపురం డివిజన్ పరిధిలో రైతు బజార్ పక్కన నూతనంగా రాక్ యన్ రోల్ ఉమెన్స్ ఎక్స్ క్లూజివ్ స్టోర్ ను స్థానిక ఏసిపి కృష్ణయ్య చేతుల మీదుగా ప్రారంభించబడింది. నిర్వాకులు కోయడ కిరణ్ గౌడ్ మాట్లాడుతూ.. మా స్టోర్లో మహిళలకు యువతకు సరసమైన ధరలకు కుర్తిస్, లెగ్గింగ్స్, నైటీస్ లభించును.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్లు రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, మొద్దులచ్చి రెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి, బి.యన్ రెడ్డి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దౌని లక్ష్మీప్రసన్న గౌడ్ స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.