లింగాల యాదయ్య దశదినకర్మలో పాల్గొన్న బిఆర్ఎస్ మండల నాయకులు

Jul 5, 2025 - 20:38
 0  9
లింగాల యాదయ్య దశదినకర్మలో పాల్గొన్న బిఆర్ఎస్ మండల నాయకులు

అడ్డగూడూరు 05 జులై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని అజింపేట గ్రామంలో అడ్డగూడూరు బిఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు లింగాల అశోక్ గౌడ్ తండ్రి లింగాల యాదయ్య దశదిన కర్మ సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నీవలర్పించిన కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వారితో పాటు మాజీ ఎంపీపీ దర్శనలా అంజయ్య,బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీరాముల అయోధ్య,మదను అంథోని ఎంపిటిసి కో ఆప్షన్ మాజీ సభ్యులు,పాశం విష్ణు మాజీ గ్రంధాలయ చైర్మన్,బాలెంల అరవింద్,పయ్యావుల రమేష్ విద్యార్థి విభాగం అధ్యక్షులు,గూడెపు నరేష్ పట్టణ యువజన అధ్యక్షులు,అజింపేట గ్రామశాఖ అధ్యక్షులు కన్నెబోయేనా ఎలందర్ బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు చిప్పలపెల్లి నరేందర్,బాలెంల రామకృష్ణ,బోడ వెంకటయ్య,బాలెంల రాజు,మాజీ ఎంపిటిసి బట్ట వెంకటయ్య,బొడ్డుగూడెం గ్రామశాఖ అధ్యక్షులు ఇమ్మానుయేల్ టిఆర్ఎస్ వి పార్టీ మండల నాయకులు లింగాల మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333