లబ్దిదారులకు 500రు సబ్సిడి గ్యాస్ ప్రొసిడింగ్ పత్రాలను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

జోగులాంబ గద్వాల 21 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల. ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదేశం మేరకు జోగులాంబగద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఇటిక్యాల మండల పరిధిలోని చాగాపురం గ్రామపంచాయతీ ఆవరణ నందు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినా మహాలక్ష్మి పథకం మహిళాల జీవితాల్లోకోత వెలుగులునింపుతోందని గ్రామపంచాయతీ లో మహాలక్ష్మి పథకం లాబ్దిదారులకు సబ్సిడి గ్యాస్ ప్రొసిడింగ్పాత్రలను పంపిని చేసారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రవిగౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడు చాంద్బాషా ఉపాద్యక్షుడు స్వాములు ఇటిక్యాల మండలం మైనారిటీ అధ్యక్షుడు MD అల్లబకాష్ మాజి ఎంపీటీసీ రాముడు మల్లికార్జున్‌గౌడ్md ఖాజా శాంతన్న ప్రభుదాస్ ఎంజర్లపాడు ఖాజా మహబూబ్ మరియూ గ్రామకాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.