రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Jul 18, 2024 - 20:37
 0  3
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అల్పపీడన ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. విజయనగరం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333