రాష్ట్ర స‌చివాల‌యం లో రూ. 500 ల‌కే గ్యాసు సిలిండ‌ర్‌

Feb 27, 2024 - 20:10
 0  7
రాష్ట్ర స‌చివాల‌యం లో రూ. 500 ల‌కే గ్యాసు సిలిండ‌ర్‌

 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత‌ గృహ విద్యుత్తు గ్యారంటీల‌ను ప్రారంభించిన‌ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్ర‌మార్క‌ తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని దశా దిశా నిర్దేశం చేసిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎన్నికల ప్రచార సభలో గ్యారంటీలు ప్రకటించిన సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే గారికి ధన్యవాదాలు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333