బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లేష్ యాదవ్ గెలుపు కోసం భారీ ప్రచారం

May 9, 2024 - 13:02
May 9, 2024 - 20:34
 0  8
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లేష్ యాదవ్ గెలుపు కోసం భారీ ప్రచారం

తెలంగాణ వార్త నూతనకల్లు  నూతనకల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ యాదవ్ గారి గెలుపు కొరకు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం నూతనకల్ గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించిన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ యాదవ్ గారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించడం జరిగింది బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మున్న మల్లయ్య యాదవ్ ఉపాధ్యక్షులు బత్తుల సాయిల్ గౌడ్ మరియు నూతనకల్ గ్రామ శాఖ అధ్యక్షులు మొగుళ్ళ వెంకన్న గౌడ్ మహేశ్వరం మల్లికార్జున్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బత్తుల విద్యాసాగర్ ఇమ్మారెడ్డి రావివేందర్ రెడ్డి మోరగుండ్ల సైదులు యాస మల్లారెడ్డి ఏనుగు లింగారెడ్డి సాబది సత్తిరెడ్డి తాడూరి సైదులు గౌడ్ వీరమల్ల యాదగిరి సురేందర్ బత్తుల విజయ్ కొమ్మ కోటేష్ కొత్వాల మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు