ఐజ మున్సిపాలిటీలోనే జోరుగా సాగుతున్న మట్టి అక్రమ రవాణా

జోగులంబ గద్వాల 23 మార్చ్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి.
ఐజ. మున్సిపాలిటీ లోనే పట్టపగలే మట్టి మాఫియా ఆగడాలు అంతా ఇంతా కాదు ఆదివారం సెలవు దినం కావడంతో అధికారులు సెలవులో ఉంటారని ధైర్యంతో ఐజ మున్సిపాలిటీలోని ఒక ట్రాక్టర్ 2000 చెప్పిన మట్టి మాఫియా మూడు పూలు ఆరు కాయలుగా జేవులను నింపుకుంటున్న మైనం.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ఇలా అక్రమ మట్టి మరియు ఇసుక రవాణా చేసే వారిపై కోరాడ చూపాలని ప్రజలు కోరుతున్నారు..