రామకృష్ణ మెటల్ మర్చంట్.50 సంవత్సరాలు పూర్తి ఘన వేడుకలు.
Hyderabad News
రామకృష్ణ మెటల్ మర్చంట్.50 సంవత్సరాలు పూర్తి ఘన వేడుకలు.
టైగర్ అలీ నవాబ్ కు ఘనంగా శాలువా కప్పి సన్మానం చేసిన గుండేటి భూమయ్య మరియు రామకృష్ణ
వివరాలకు వెళ్తే జగిత్యాల జిల్లా కోరుట్ల కేంద్రంలోని ఇందిరా రోడ్ లో ఉన్న రామకృష్ణ మెటల్ మర్చంట్ ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేకంగా ఆఫర్లు ప్రతీక డిస్కౌంట్ అందుబాటులకు తెచ్చారు..1975లో స్థాపించిన రామకృష్ణ మెటల్ మార్చేంట్.. మీ దివ్య ఆశీస్సులతో మరెన్నో సంవత్సరాలు ముందడుగు వేయాలని ఆలోచనలతో మీ సహకారాలతో మేము ముందుకు దూసుకుపోతున్నాము దయచేసి మమ్మల్ని మా కుటుంబ సభ్యులందరినీ దీవించండి మీ ప్రేమ అభిమానం ఉంటేనే మేము దాదాపు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మీ ప్రేమ అభిమానం మాకు ఎల్లప్పుడూ ఉండాలి మీ దివ్య ఆశీస్సులు మాతో ఉండాలి ప్రతి ఒక్క కస్టమర్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆధర అభిమానంతో మళ్లీ మా షాపులోకి రావాలని కోరుతున్నాం అని తెలియజేసిన రామకృష్ణ మెటల్ మర్చంట్ మేనేజింగ్ డైరెక్టర్ గుండేటి భూమయ్య .రామకృష్ణ రవికృష్ణ
వచ్చిన ముఖ్య అతిథులకు శాలువా కప్పి సన్మానం చేపట్టిన గుండేటి భూమయ్య.. గుండెటి రామకృష్ణ... ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు హాజరయ్యారు వారి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి శాలువా కప్పి సన్మానం చేపట్టిన గుండేటి భూమయ్య మరియు రామకృష్ణ..
50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఘనంగా వేడుకలు నిర్వహి అలాగే స్థానిక వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అనంతరం వచ్చిన ముఖ్య అతిథులకు భోజనం సౌకర్యం అలాగే కస్టమర్లకు గిఫ్ట్ హంపర్స్ కూడా అందజేశారు.. ముఖ్య అతిథులుగా తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్..పోలీస్ నజర్ న్యూస్ సీఈఓ షేక్ రహీమ్.. గుండేటి రామకృష్ణ లలిత. గుండేటి రవికృష్ణ లావణ్య. అక్కల దేవి శ్రీనివాస్ కనకాంబ ఎంపీడీవో.. గోనె రాధాకృష్ణ లలితాంబ. సాధన హాస్పిటల్ డాక్టర్ కటకం జగదీశ్వర్ ఎంబీబీఎస్ డి ఎ. డాక్టర్ అనురాధ జగదీశ్వర్ ఎంబిబిఎస్ డిజిఓ. గుండేటి ఆదిత్య కృష్ణ శరణ్య. అభినవ్ కృష్ణ. మగ్గునియా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు అలాగే స్థానిక అన్ని పార్టీ కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం కస్టమర్లకు ప్రత్యేకంగా డిస్కౌంట్ తో పాటు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రామకృష్ణ స్టీల్ మార్చేంట్ కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన గుండేటి భూమయ్య విజయ దంపతులు