రీ_డిజన్ చేయాలి
తిరుమలగిరి 8 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం ఈదులపర్రే తండా మీదుగా వెళ్లే చెన్నూరు మెయిన్ కెనాల్ కాల్వను రి డిజైన్ చేయాలని కోరుతూ తండావాసులు ఆర్డిఓ వేణుమాధవరావు మరియు తహసిల్దార్ హరి ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు కాలువ నిర్మాణం వల్ల తమ నివాస స్థలాలు ఇల్లు కోల్పోయే ప్రమాదం ఉందని అలాగే జనవాసాలకు దగ్గరగా ఉండటం వల్ల భవిష్యత్తులో ప్రాణాపాయం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తొమ్మిదవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కన్నెబోయిన మల్లయ్య యాదవ్ మరియు తండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు...