యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తిరుమలగిరి 21 ఆగస్ట్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో యువజన కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ ఆధ్వర్యంలో భారత దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో తిరుమలగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మూల అశోక్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు హఫీజ్,వేణురావు,ప్రెస్ ఇంచార్జ్ కందుకూరి లక్ష్మయ్య,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ యాదవ్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి లింగన్న, గుగులోత్ సుధాకర్, బిచ్చు నాయక్, కౌన్సిలర్ భాస్కర్, దుప్పెల్లి అబ్బాస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు గాధరబోయిన లింగయ్య,కన్నబోయిన మల్లయ్య,బోయపల్లి కిషన్,దొంతరాబోయిన నర్సింహా,రాము గౌడ్,దాచేపల్లి వెంకన్న,చింతకాయల సుధాకర్, పస్తం బిక్షం,యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు సోమారపు వెంకటేష్,రెడ్డమ్మ బోయిన గణేష్ గద్దల అనుదీప్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.