మెళ్లచెరువు ప్రైవేట్ హాస్పటల్లో వైద్యం వికటించి బాలుడు మృతి

ఆ మృతి చెందిన బాలుని తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ కు కలిసి వినతి
వైద్య వృత్తికి మచ్చ తెస్తున్న పరిస్థితి
ఆర్.ఎం.పి డాక్టర్ బ్రహ్మ రెడ్డి అనే వ్యక్తి తను ట్రీట్మెంట్ సమయంలో యాంటీ బైయటిక్ ని అధిక మొత్తంలో వాడుతు న్నారని అలాగే ఎక్కువ మెడిసిన్ వాడుతూ పిఎంపి చేసే వైద్యం కంటే ఎక్కువ చేస్తూ ప్రభుత్వానికి నిబంధనకు విరుద్ధంగా హాస్పటల్ నిర్వహన హస్పిటల్ సీజ్ చేసిన అధికారులు హాస్పిటల్ సీజ్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం ఉద్రిక్తత నడుమ నడిచిన హైడ్రామా