ఎల్ఓసి అందించిన.
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.
జోగులాంబ గద్వాల 28 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :- ఈరోజు జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం చాగాపురం గ్రామానికి చెందిన నాగేష్ ఆపరేషన్ కొరకు ₹ 5,00,000/- రూపాయల ఎల్ఓసి కాఫీని కుటుంబ సభ్యులకు అందజేశారు.
● ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.