మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం

May 9, 2024 - 21:02
May 9, 2024 - 21:03
 0  10
మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్  మండలం నెమ్మికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2001to2002 batch పూర్వ విద్యార్థులు తమతో కలిసి చదువుకున్న ఎలుక సైదులు అనారోగ్యంతో చనిపోయాడు అని తెలుసుకొని వారి కుటుంబానికీ గురువారం 20000 ఆర్థిక సాయం అందజేయడం జరిగింది కార్యక్రమంలో పూర్వ మిత్రులు పేర్ల సైదులు మారేపల్లి జగన్ మడ్డి విజయ్ గంపల కిరణ్ శివరాత్రి భవాని ఇందిరా సుధాకర్ రహీం భాషా బొడ్డుపల్లి సైదులు కొంతమంది మిత్రులు పాల్గొన్నారు.