మాదిగ అమరవీరుల దినోత్సవం సoదర్భoగ ఘనoగా నివాళు

Mar 1, 2024 - 19:11
Mar 2, 2024 - 00:00
 0  15
మాదిగ అమరవీరుల దినోత్సవం సoదర్భoగ ఘనoగా నివాళు
మాదిగ అమరవీరుల దినోత్సవం సoదర్భoగ ఘనoగా నివాళు

సూర్యాపేట, 01 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఈ రోజు స్థానిక సూర్యపేట డా” బాబుజగ్జీవ్ రామ్ భవన్ జమ్మిగడ్డ లోని ఎమ్మార్పీఎస్  కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణ సాధనలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అద్వర్యంలో మాదిగ అమరవీరులకు నివాళులర్పించడo జరిగిoది. ఈ కార్యాక్రమానికి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ మరియు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిoత వినయ్ మాదిగ లు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనలో అసువులు బాసిన మాదిగ అమరవీరుల త్యాగం వృధా కానివ్వమ్మని వారి ఆశయ సాధనకోసం పోరాడుతామని జాతి భౌషత్తు కోసం,మాన్యాశ్రీ మంద కృష్ణ మాదిగగారు గత 30 సoవత్సరాలుగా జాతీ ఆత్మగౌరవo తో జివిస్తున్నామని ఎ పిలుపు నిచ్చిన అoదరం కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యాక్రమoలో MRPS, MSP, MSF, MMS నాయకులు... చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ,  ఎర్ర వీరస్వామి మాదిగ, బొడ శ్రీరాములు మాదిగ,  ములకలపల్లి రవి మాదిగ,  కనుకుంట్ల వెంకన్న మాదిగ, బొడ్డు విజయ్ మాదిగ, గ్యార కనకయ్య మాదిగ,  పుట్టల మల్లేష్ మాదిగ, బొజ్జ వెంకన్న మాదిగ,మేడి కృష్ణ మాదిగ, చెరుకుపల్లి సతీష్ మాదిగ,కొండేటి గోపి మాదిగ,మిరియాల చిన్ని మాదిగ,తాటిపాముల నవీన్ మాదిగ, చందుపట్ల సురేష్ మాదిగ, సిరిపంగి నవీన్ మాదిగ, మొలుగూరి రాజు మాదిగ, బాసిపంగు బుచ్చిబాబు మాదిగ, దైద శీను మాదిగ, తదితరులు పాల్గొన్నారు…. జోహార్ మాదిగ అమరవీరులకు....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333