మామూలు మత్తులో జోగుతున్న జోగుతున్న రెవెన్యూ మైనింగ్ పోలీస్ యంత్రాంగం

అనంతగిరి మండలం సూర్యాపేట జిల్లా కొత్తగూడెం గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలపై.. కూలీలపై గ్రామస్తుల ఆగ్రహం.. తెల్లవారుజాము నుండి కొనసాగుతున్న పంచాయతీ. రోజుకు వందల ట్రాక్టర్లు తో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక మాఫియా.
మామూళ్ల మత్తులో జోగుతున్న జోగుతున్న రెవెన్యూ మైనింగ్ పోలీస్ యంత్రాంగం