మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని పరామర్శించిన
మాజీ ఎమ్మెల్యే డా"గాదరి కిశోర్ కుమార్

అడ్డగూడూరు 01 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మండల కేంద్రంలోని తన నివాసంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా"గాదరి కిశోర్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.